"Virat Kohli's Captaincy is not upto the mark says Mohammad Kaif
#ViratKohli
#Kohli
#MohammedKaif
#Teamindia
#Indvseng
#Indvssl

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంపై మాజీ బ్యాట్స్‌మన్ మహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ సారథ్యంలోని జట్టు కూర్పు అంశంలో క్లారిటీ ఉండదని, ఎప్పుడు ఎవడికి ఎందుకు ఉద్వాసన పలుకుతారో కూడా తెలియనిస్థితిలో ఆటగాళ్లు ఉంటారని తెలిపాడు.